Happy Father’s Day!

మొన్నైనా నిన్నైనా నేడైనా, ‘నేనున్నానని’ ఎన్నడూ నా వెన్నుండేది నాన్నే! అందుకనే, ఎవరెన్నన్నా, నాకన్నిటికన్నా మా నాన్నే మిన్న.. నాకన్నా, నా కన్న కన్నా! నేనూ నాన్ననే ఐనా, నేను నేనే.. నాన్న నాన్నే! కనుకనే, నాన్న నన్నెన్నన్నా, నేను నాన్నననను! పిన్నలందరూ నాన్నల మన్ననలందేలా మనాలని కోరుకుంటూ.. Happy Father’s Day! 

Happy New Year 2024!

యుద్ధం లేని ప్రపంచంఅవినీతి లేని ప్రభుత్వం ప్రకోపం లేని ప్రకృతితుపాకీ లేని సంస్కృతి ద్రవ్యోల్బణం లేని ఆర్ధికంనిరుద్యోగం లేని యువత ఒత్తిడి లేని ఉద్యోగంజబ్బు లేని ఆరోగ్యం కలహం లేని కాపురంకలత లేని మనసు ఇలాంటి చిన్ని చిన్ని కోరికలు తీరాలని కోరుకుంటూ.. Happy New Year 2024!