యుద్ధం లేని ప్రపంచం
అవినీతి లేని ప్రభుత్వం
ప్రకోపం లేని ప్రకృతి
తుపాకీ లేని సంస్కృతి
ద్రవ్యోల్బణం లేని ఆర్ధికం
నిరుద్యోగం లేని యువత
ఒత్తిడి లేని ఉద్యోగం
జబ్బు లేని ఆరోగ్యం
కలహం లేని కాపురం
కలత లేని మనసు
ఇలాంటి చిన్ని చిన్ని కోరికలు తీరాలని కోరుకుంటూ.. Happy New Year 2024!