బామ్మ – మనవడు : Quality of life

బామ్మ: “హలో..” మనవడు: “హలో..” బామ్మ: “ఏరా బడుధ్ధాయ్, యేం చేస్తున్నావ్” మనవడు: “ఆ( యేముందే, అమేరికాలో అందరు మగవాళ్ళు ఏం చేస్తారో, నేనూ అదే చేస్తున్నా” బామ్మ: “అర్ధం కాలా..!” మనవడు: “అదేనే, అంట్లు తోముతున్నా” బామ్మ: “అదేం? అప్పుడు.. అదేంటి.. అదేదో చెప్పి మరీ అమేరికా వెళ్ళావ్?” మనవడు: “అదా.. Quality of life అనీ..” బామ్మ: “అంటే?” మనవడు: “అది నీకర్ధం కాదులేవే.. సరే, నాకు బాత్రూంలో కొంచెం పని ఉంది, మళ్ళీContinue reading “బామ్మ – మనవడు : Quality of life”