మొన్నైనా నిన్నైనా నేడైనా, ‘నేనున్నానని’ ఎన్నడూ నా వెన్నుండేది నాన్నే!
అందుకనే, ఎవరెన్నన్నా, నాకన్నిటికన్నా మా నాన్నే మిన్న.. నాకన్నా, నా కన్న కన్నా!
నేనూ నాన్ననే ఐనా, నేను నేనే.. నాన్న నాన్నే! కనుకనే, నాన్న నన్నెన్నన్నా, నేను నాన్నననను!
పిన్నలందరూ నాన్నల మన్ననలందేలా మనాలని కోరుకుంటూ.. Happy Father’s Day!