ఎటో వెళ్ళిపోయింది మనసు (నిన్నే పెళ్ళాడతా)

కవనం చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: నిన్నే పెళ్ళాడతా
గానం: రాజేష్
సంగీతం: సందీప్ చౌతా


ఎటో వెళ్ళిపోయింది మనసు
ఇలా ఒంటరయ్యింది వయసు
ఓ చల్లగాలీ ఆచూకి తీసి
కబురియ్యలేవా ఏమైందో

ఈ స్నేహము కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో

కలలన్నవే కొలువుండని కనులుండి ఏం లాభమంది
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుందీ అంటూ


విశ్లేషణ


సంవత్సరం: 1996
రసం: ప్రేమ
అక్షరం: ఎ
గుర్తింపు:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: