రావోయి చందమామా (మిస్సమ్మ)

కవనం: పింగళి నాగేంద్రరావు
చిత్రం: మిస్సమ్మ
గానం: పోరయతు లీల, అయిమల మన్మధరాజు రాజా
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు


రావోయి చందమామా
మా వింత గాధ వినుమా రావోయి చందమామా

సామంతముగల సతికి ధీమంతుడనగు పతినోయ్
సతిపతి పోరే బలమై సతమత మాయెను బ్రతుకే

ప్రతినలు బలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్
మాటలు బూటకమాయె నటనలు నేర్చెను చాలా

తన మతమేమో తనది మనమతమసలే పడదోయ్
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్

నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేవో
ఈవిధి కాపురమెటులో నీవొక కంటను గనుమా


విశ్లేషణ

సామంతము = గర్వము, proud


సంవత్సరం: 1955
రసం: ప్రేమ
అక్షరం: ర
గుర్తింపు:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: