ఈ కొత్త సంవత్సరం..
క్రితం కంటే క్రొత్తగా
గతం కంటే గొప్పగా
నిరుడి కంటే నిండుగా
అప్పటి కంటే ఆరోగ్యంగా
వెనకటి కంటే వైభవంగా
మునుపటి కంటే ముదముగా
వుండాలని కోరుకుంటూ..
Happy New Year, 2023!
అభిప్రాయానికి అక్షరాన్ని అద్దుతూ, భావాన్ని భాషతో దిద్దుతూ..
ఈ కొత్త సంవత్సరం..
క్రితం కంటే క్రొత్తగా
గతం కంటే గొప్పగా
నిరుడి కంటే నిండుగా
అప్పటి కంటే ఆరోగ్యంగా
వెనకటి కంటే వైభవంగా
మునుపటి కంటే ముదముగా
వుండాలని కోరుకుంటూ..
Happy New Year, 2023!